ఫేక్‌ టిక్‌టాక్‌ అకౌంట్స్‌.. నటి హెచ్చరిక!
ప్రముఖుల పేరిట సోషల్‌ మీడియాలో ఫేక్‌ అకౌంట్లు పుట్టుకురావటం సర్వసాధారణం. తాజాగా ప్రముఖ బాలీవుడ్‌ నటి మున్‌మున్‌ దత్తా పేరిట టిక్‌టాక్‌లో కొన్ని ఫేక్‌ అకౌంట్లు ఇంటర్‌నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మున్‌మున్‌ ఇబ్బందిగా ఫీలయ్యారు. తన ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా అభిమానులను హెచ్చరించారు. తన పేరిట ఉన్న…
ఏపీ గవర్నర్‌తో ఉన్నతాధికారుల భేటీ
విజయవాడ : ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌  విశ్వభూషణ్‌ హరిచందన్‌ తో గురువారం సాయంత్రం ప్రభుత్వ ఉన్నతాధికారులు భేటీ అయ్యారు. గవర్నర్‌ను కలిసినవారిలో ప్రధాన కార్యదర్శి  నీలం సాహ్ని, సీఎంవో ప్రన్సిపల్‌ సెక్రటరీ ప్రవీణ్‌ ప్రకాష్‌ , డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ ఉన్నారు. స్థానిక ఎన్నికల వాయిదా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ …
‘ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం గొప్పది’
హైదరాబాద్‌:   కరోనా వైరస్‌ (కోవిడ్‌-19)  వ్యాప్తి చెందకుండా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం చేపడుతున్న చర్యల్ని చిలుకూరి బాలాజీ దేవస్థాన ప్రధాన అర్చకులు  రంగరాజన్‌  సమర్ధించారు. ఆయన గురువారం ‘సాక్షి’తో మాట్లాడుతూ.. తిరుమలతో పాటు ప్రధాన ఆలయాల్లో భక్తుల దర్శనాలు నిలిపివేస్తూ ఏపీ  ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం …
సీఏఏ దారుణం: తలలోకి డ్రిల్లింగ్‌ మెషీన్‌ దింపేశారు!
న్యూఢిల్లీ:  దేశ రాజధాని ఢిల్లీలో  పౌరసత్వ సవరణ  చట్టానికి (సీఏఏ) మద్దతిస్తున్న వారు... వ్యతిరేకిస్తున్న వారు... మంగళవారం కూడా రెచ్చిపోయారు. రెండు వర్గాలూ పెట్రేగిపోయి అవతలివర్గం తాలూకు దుకాణాల్ని, వ్యాపార సముదాయాల్ని తగలబెట్టేయడంతో  స్థానిక వీధుల్లో ఎటుచూసినా పొగ కమ్మేసింది. ఈనేపథ్యంలో తాజాగా బయటి…
ట్రంప్‌ పర్యటన : మిడి డ్రెస్‌లో ఇవాంకా
అహ్మదాబాద్‌ :  అమెరికా అధ్యక్షుడు  డొనాల్డ్‌ ట్రంప్‌  అహ్మదాబాద్‌ చేరుకున్నారు. ఈ ఉదయం 11:45 గంటలకు అహ్మదాబాద్‌ సర్ధార్‌ వల్లాభాయ్‌ పటేల్‌ ఇంటర్‌నేషనల్‌ ఏయిర్‌పోర్టులో అడుగుపెట్టారు. ఆయనతో పాటు అమెరికా తొలి మహిళ మెలనియా ట్రంప్‌, కూతురు  ఇవాంకా ట్రంప్‌ , అల్లుడు జరెడ్‌ కుష్‌నర్‌లు కూడా ఉన్నారు. భారత…
ఫడ్నవీస్‌ అప్పుడలా..ఇప్పుడిలా..!
ముంబై  : ఎన్సీపీ నేత అజిత్‌ పవార్‌ డిప్యూటీ సీఎంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా  దేవేంద్ర ఫడ్నవీస్‌  శనివారం ఉదయం ప్రమాణ స్వీకారం చేసిన క్రమంలో గతంలో ఫడ్నవీస్‌ చేసిన ట్వీట్‌ దుమారం రేపుతోంది. ఎన్సీపీతో కలిసి బీజేపీ అధికారం పంచుకునేది లేదని ఆ పార్టీతో బీజేపీ పొత్తు ' నెవర్‌..నెవర్‌..నెవర్‌' అంటూ…